WGL: నల్లబెల్లి మండలంలోని రెండో విడత నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిన్న సందర్శించారు. అనంతరం నామినేషన్ సెంటర్లో హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని HIT TVలో ప్రచురించిన కథనానికి స్పందించి రెండో విడత పోలింగ్ కేంద్రాల్లో హెల్ప్ లైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు కలెక్టర్కు, HIT TV యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.