WNP: ప్రభుత్వ బాలుర పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఉమర్ సిద్ధిక్ రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపికయ్యారు. చిట్యాల గురుకుల పాఠశాలలో మూడు రోజులపాటు నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో పాల్గొన్న ఉమర్ సిద్దిక్ వాటర్ మేనేజ్మెంట్ అంశంపై ఎగ్జిట్ ప్రదర్శించి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు HM శివాజీ సోమవారం తెలిపారు.