AP: రైతులు డిమాండ్ ఆధారిత పంటలు పండించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఆదాయం పెంచుకోవడంపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు వస్తున్నాయని వెల్లడించారు.
Tags :