PLD: పల్నాడు జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా రెవెన్యూ అధికారి మురళి అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ అర్జీలను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.