KDP: ప్రొద్దుటూరు పట్టణం ఓ కాలనీ డ్రైనేజీలో సోమవారం బయటపడిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. సోములవారిపల్లె పంచాయితీ ఈశ్వరరెడ్డి నగర్‌కు చెందిన నరసింహులుగా గుర్తించారు. భార్య రమాదేవి కుటుంబ సభ్యులు పోలీసుల సమక్షంలో వ్యక్తిని గుర్తించారు. అతను పని కోసం ఇంటి నుంచి వెళ్తుంటాడని, ఒక్కోసారి నెలరోజుల పాటు రాడని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.