కోనసీమ: జిల్లా నుంచి మండపేటను వేరుచేసి అన్ని రకాలుగా ఎంతో అభివృద్ధి చెందిన తూర్పు గోదావరి జిల్లాలో కలపడం తగదని ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల బృందం ఇవాళ కలెక్టరేట్లో అర్జీ అందించారు. ప్రస్తుతం పరిశ్రమల పరంగా ఎంతోకొంత అభివృద్ధి చెందిన మండపేటను యధావిధిగా కోనసీమలో కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు పాల్గొన్నారు.