SDPT: పద్మశాలీలు రాజకీయంగా ఎదగడంతో పాటు ప్రతి వృత్తిలో రాణించాలని పట్టణ పద్మశాలి సమాజం అధ్యక్షుడు కాముని రాజేశం అన్నారు. ఇవాళ మార్కండేయ దేవాలయంలో పద్మశాలి వృత్తిలో రాణిస్తున్న RMP &PMP వైద్యులను సన్మానించారు. నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. సిద్దిపేట RMP వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముదిగొండ శ్రీనివాస్‌తో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.