NLG: దేవరకొండలోని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్బంగా సోమవారం వ్యాసరచన, నాటకీకరణ,ఉపన్యాసం పోటీలు, ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. హరిప్రియ, వైస్ ప్రిన్సిపల్, NCC, NSS యూనిట్ 1,2, లైఫ్ సైన్స్ డిపార్ట్మెంట్ విద్యార్థినీలు, POS, ICT, లైఫ్ సైన్స్ అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.