AP: ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. త్రిపురాంతకం మండలం కొత్త అన్నసముద్రంలో ఐదుగురు వ్యక్తులు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని, సీపీఆర్ చేయడంతో ముగ్గురికి ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. మృతులు దేవయ్య, విజయ్ కుమార్‌గా గుర్తించారు.