HYD అధికారులకు జలమండలి ఎండీ ఆదేశాలు జారీ చేసింది. ఎండాకాలంలో తాగునీటి సరఫరా కోసం సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేయడం, వాణిజ్య కనెక్షన్ల బకాయిల పై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి మేజర్ మేనేజర్ పరిధిలో టాప్ 50 వినియోగదారుల బకాయిల వివరాలు లక్ష్యంగా నిర్దేశించారు. రెవెన్యూ వసూలులో ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కొత్త కనెక్షన్ దరఖాస్తులను వెంటనే మంజూరు చేయాలని సూచించారు.