NLG: నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు, ఇవాళ ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువుగట్టుపై భక్తులకు ప్రత్యేకంగా తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు తమ సూచనలను తప్పక పాటించాలని కోరారు.