NZB: నిజామాబాద్ నగరంలో ఆదివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 23 మందిపై కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. కంఠేశ్వర్ రైల్వే అండర్ పాస్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో 23 మందిపై కేసు నమోదు చేయగా, 23 వాహనాలను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు.