పెద్దపల్లి పట్టణంలోని అమర్ చంద్ కళ్యాణ మండలంలో పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ఎన్నికలు నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి క్లబ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.