GDWL: జిల్లాలో మొదటి విడతలో జరిగే ఎన్నికల్లో 106 గ్రామ పంచాయతీలు ఉండగా 14 ఏకగ్రీవం కాగా 92 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 35 సమస్యాత్మక, 56 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందుకు 28 రూట్ మొబైల్ పార్టీలు,4 స్ట్రైకింగ్ ఫోర్స్,2 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్,4 రూట్ ఇన్చార్జీలుగా 13 మందిని నియమించారు.