MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం BRS పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ముద్దం సునీత వీరారెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని సర్పంచ్ అభ్యర్థి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.