SRD: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రోజు కూలి రూ.800 చెల్లించాలని సీపీఎం పార్టీ పటాన్ చెరు డివిజన్ కార్యదర్శి నాగేశ్వరరావు అన్నారు. శనివారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గుమ్మడిదల మండలం కానుకుంట, రామ్‌రెడ్డి బావి గ్రామాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.