WGL: జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలోని సంభవించిన విపత్తుల వివరాలు పది రోజులలో అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు.10 రోజుల వరకు జిల్లా అధికారులకు సెలవు రద్దు చేసినట్లు ప్రకటించారు.