KNR: SRR ప్రభుత్వ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథస్సు), ఉపాధి నైపుణ్యాలపై 12 రోజుల ఉచిత శిక్షణా ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను మంగళవారం ప్రదానం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ కె.రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ శిక్షణ విద్యార్థుల్లో డిజిటల్ యుగానికి తగిన ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.