MHBD: లయన్స్ క్లబ్ పెద్దల సహకారంతోనే ఉపాధ్యాయుల సెలబ్రేషన్స్ జయప్రదమైనయని తొర్రూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఎస్.రామ నరసయ్య అన్నారు. ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందిన వారిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ పెద్దల సూచనలు సలహాలతో జయప్రదం చేసినట్లు తెలిపారు.