వరంగల్ నగరానికి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు N. రాము చందర్ రేపు విచ్చేయనున్నట్లు ఇవాళ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ఉన్న బీజేపీ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.