MNCL: SRP OC- 2 అడిషనల్ జనరల్ మేనేజర్ తాడెబోయిన శ్రీనివాస్ బదిలీ అయ్యారు. ఈ మేరకు యాజమాన్యం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను హెచ్డీ (ఎంఎం) హైదారాబాద్‌కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సి ఉంది.