భూపాలపల్లిలో 2025-2026 సంవత్సరానికి అప్రెంటిస్ శిక్షణకు ఇన్సర్వీస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్. జుమ్లా నాయక్ తెలిపారు. సంబంధిత వృత్తిలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉన్న, GPF/EPF/ESI కలిగి పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇన్సర్వీస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు వరంగల్ ITIను సంప్రదించాలన్నారు.