NZB: కాకతీయ కెనాల్ ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది కావున ఏర్గట్ల మండలంలో కాకతీయ కెనాల్ నుంచి డి. 18,19,20 డిస్ట్రిబ్యూటరీ కేనాల్స్ ద్వారా చెరువులు నింపాలని సి.ఈ. సుధాకర్ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. MLA మాట్లాడుతూ.. వారం రోజుల్లో డి.18,19,20 కేనాల్స్ ద్వారా చెరువులు నింపాలని లేకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామన్నారు.