NLG: జిల్లా పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ గవర్నర్ ఎక్సెలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. 2020 నుంచి 2025 వరకు ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి రాజభవన్ అవార్డులను ప్రకటించింది. రఘునందన్ 22 సం.లుగా పొగాకు నియంత్రణ చేసిన కృషి వివరాలను రాజభవన్కు ఆన్లైన్లో నామినేషన్ సమర్పించారు. కాగా ఇవాళ ఆయన నామినేషన్ స్వీకరించినట్లు చెప్పారు.