NLG: నేరేడుగొమ్ములోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన RO వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఇవాళ ప్రారంభించారు. విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని అందించాలని లక్ష్యంతోనే మోడల్ స్కూల్లో ఆర్వో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు.