WGL: నల్లబెల్లి మండల పరదిలో లెంకలపెల్లి గ్రామంలో అనుములోనిపల్లెకు చెందిన కాంగ్రెస్ నాయకులు అనుముల శ్రీను, ముస్కు నరేష్ మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో BRSలో చేరారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో BRS గెలుపుకు కృషి చేయలని మాజీ ఎమ్మెల్యే అన్నారు. యూరియా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు అశోక్, రవీందర్ పాల్గొన్నారు.