MHBD: జిల్లా కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో గిరిజన సంక్షేమ శాఖ గెజిటెడ్ హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులకు ఐదు రోజుల కెపాసిటీ బిల్డింగ్ శిక్షణను డిప్యూటీ డైరెక్టర్ దేశీరాం నాయక్ ఇవాళ సందర్శించారు. శిక్షణ వివరాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో రెండో దఫాలో ఐదు కేంద్రాల్లో జరుగుతున్న ఈ శిక్షణ ఉపయోగకరమని, సమయపాలనతో వినియోగించుకోవాలని సూచించారు.