PDPL: మంథనిలోని గిరిజన గురుకుల బాలికల కళాశాల భవనానికి గత 8 నెలలుగా అద్దె డబ్బులు ఇవ్వటం లేదని యజమాని కళాశాల కార్యాలయానికి తాళం వేయడం సోమవారం సంచలనం సృష్టించింది. సీపీఎం పార్టీ నాయకులు కళాశాలను సందర్శించి రెవెన్యూ సిబ్బందితో కళాశాల సిబ్బంది యజమానితో చర్చలు జరిపారు. బూడిద గణేష్ మాట్లాడుతూ.. మంథనిలో విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతుందన్నారు.