NDL: మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరోందిన డాక్టర్ ఖాదర్ వలి మంగళవారం మహానందీశ్వర స్వామి దర్శనార్థం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వారికి అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం తీసుకునే ఆహారమే అనారోగ్యానికి ఔషధమన్నారు. సిరి ధాన్యాలు (మిల్లెట్స్) కలుగుతాయని డాక్టర్ ఖాదర్ వలీ వివరించారు.