BDK: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగబోయే బై ఎలక్షన్లలో BJP కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బోరబండ ప్రాంతంలో ఈరోజు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీకి ప్రజలలో ఆదరణ పెరిగిందని ఏ ఇంటికి వెళ్లిన ప్రజలు ఈసారి బీజేపీ గెలుపు ఖాయమని చెబుతున్నట్లు తెలిపారు.