AKP: సైబర్ నేరగాళ్లకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. సైబర్ నేరగాళ్లకు మూల్య ఖాతాల రూపంలో సహకరిస్తున్న వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. వ్యాపార పెట్టుబడి పేరుతో భారీ మొత్తంలో మోసం జరిగిందన్నారు.