NLG: అర్ధరాత్రి హౌస్ అరెస్ట్’లను తీవ్రంగా ఖండిస్తున్నామని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చింతపల్లి బాలకృష్ణ, జాతీయ మాలల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు అద్దంకి రవీందర్ అన్నారు. వారు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మాలమహానాడు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తెలంగాణ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసి నల్గొండ వన్ టౌన్.