మేడ్చల్: వేసవిలో తలెత్తున్న తాగునీటి ఇబ్బందులను తొలగించాలని కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి జలమండలి అధికారులకు సూచించారు. బాలానగర్, వినాయకనగర్ డివిజన్లో తాగునీటి సమస్యలపై జలమండలి అధికారులతో చర్చించారు. లో- ఫ్రెషర్ సమయపాలన లేకుండా సరఫరా, లీజేజీలు నివారించాలన్నారు. జలమండలి మేనేజర్లు అనిల్‌కుమార్, సతీశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Tags :