KMM: బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు జాలే శ్రీను యాదవ్ ఎంపీ ఆర్. కృష్ణయ్యను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా బీసీల కోసం పోరాడుతున్న గొప్ప నాయకుడు కృష్ణయ్య అని శ్రీను యాదవ్ తెలిపారు. సంక్షేమ హాస్టళ్లకు ఆద్యుడిగా, విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.