WGL: వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే పీ.డీ.ఎస్.యూ రాష్ట్ర 23వ మహాసభల గోడ పత్రికలను గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం గేట్ నెంబర్ 1ముందు ఆవిష్కరించారు. పి.డి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. జార్జి రెడ్డి ప్రేరణతో 50 ఏళ్లుగా శాస్త్రీయమైన సమానమైన విద్యా విధానం కోసం పోరాడుతుందన్నారు. గణేష్,అజయ్,మహేష్, దత్తాత్రి,నితీష్ పాల్గొన్నారు.