HYD: మదీనాగూడ భారతిభవన్ శ్రీ చైతన్య కాలేజీలో వైస్ ప్రిన్సిపల్ శివ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు స్నాప్ చాట్లో ఇబ్బంది పెట్టేలా మెసేజ్లు చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నాప్ చాట్లో మెసేజ్లు చేస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను విద్యార్థులు మీడియాకు అందించారు.