NLG: నల్గొండలోని ఎస్పీఆర్ పాఠశాలలో నిర్వహించిన టెట్ పరీక్షకు 32 మంది గైర్హాజరయ్యారు. ఉదయం పేపర్ -1కు 185 మంది అభ్యర్థులకుగాను 166 మంది హాజరు కాగా 19 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం పేపర్-2 పరీక్షకు 185 మంది అభ్యర్థులకు గాను 172 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 13 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.