WNP: మధ్యాహ్న భోజన సిబ్బందికి జిల్లా స్థాయి వంట పోటీలు వనపర్తి జిల్లాలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యా శాఖా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రతి మండలం నుంచి ఒక టీం ఏర్పాటు చేసి వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేశారు. జిల్లా స్థాయి అధికారులు పరిశీలించి పోషకాలతో కూడిన ఆహార పదార్థాలను చేసిన వారిని అభినందించి ఎంఈవో జయరాములు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.