GDWL: రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, మల్దకల్, అయిజ మండలాల్లోని సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సమగ్ర సమావేశం శనివారం నిర్వహించారు. మొదటి దశ ఎన్నికలను శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించినందుకు సిబ్బందిని మెచ్చుకున్న ఆయన, ఇదే అంకితభావం తదుపరి దశలోనూ కొనసాగాలని సూచించారు. ప్రజల భద్రతే దెయ్యమన్నారు.