BDK: హైదరాబాద్లోని BRS పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రని వారి నివాసంలో BRSV పాల్వంచ పట్టణ అధ్యక్షులు దుర్గాప్రసాద్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. భద్రాచలం రోడ్డు రైలు సమస్యలను వారికి వివరిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కొత్తగూడెం రైల్వే స్టేషన్ వరకు స్పీడ్ట్రైన్ వచ్చేలా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం అందజేశారు.