NZB: బీసీ రాష్ట్ర బంద్కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు గంజ్ వర్తక, గుమస్తా సంఘం, దడ్వాయి సంఘం, హమాలీ సంఘం, చాటా సంఘం ప్రతినిధులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం ఆయా సంఘాల నాయకులను బీసీ జేఏసీ నాయకులు కలిశారు. బీసీల పోరాటం న్యాయమని ఇందుకు అందరూ సహకరిస్తున్నారన్నారు.