NRPT: మరికల్ మండల కేంద్రంలోని సబ్స్టేషన్ సమీపంలో ఆదివారం అంతరాష్ట్ర ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దీపక్ శుక్లా నడుపుతున్న డీసీఎం వాహనం, మరో బొలెరోను ఢీకొట్టి అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ దీపక్ శుక్లా చెయ్యి విరిగినట్లు పోలీసులు ధృవీకరించారు.