SRPT: హుజుర్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సమన్వయ కమిటీ సూచనల మేరకు సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక జరిగింది. అధికార పార్టీ సర్పంచ్ పదవికి తీవ్ర పోటీ ఉంది. కొన్నిచోట్ల టికెట్ ఆశించి భంగపడ్డ రెబల్స్‌గా నామినేషన్ వేశారు. దీని వల్ల అధికార పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు బుజ్జగింపులు చేస్తున్నారు