SRD: సిర్గాపూర్ పరిసరాల్లో ఉన్న ఇటుక బట్టి వద్ద 16 మంది విద్యార్థులు ఒడిశాకి చెందిన వలస కార్మికుల పిల్లలుగా గుర్తించినట్లు CRP శివకుమార్ గురువారం తెలిపారు. విద్యార్థుల వివరాలను ప్రబంద్ పోర్టులో ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు చెప్పారు. నల్లవాగు గురుకులంలో చేర్పించనున్నట్లు తెలిపారు. డైలీ పిల్లల రాను పోను ఆటోను ఇటుక బట్టి యజమాని సమకూరుస్తున్నాడన్నారు.