MDK: రామనామం శాశ్వతమైనదని, రమ్యమైనదని గజ్వేల్ రామకోటి రామరాజు వ్యవస్థాపక అధ్యక్షుడు, జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. ఈరోజు బెంగళూరు నుంచి సూర్య నారాయణ రావు అనే భక్తుడు ప్రత్యేకంగా వచ్చి అద్దాల మందిరంలో కొలువైన సీతారాముల పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామరాజు వచ్చిన భక్తునికి భద్రాచల సీతారాముల శేష వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు.