RR: షాద్నగర్ పట్టణ పరిధిలోని హజరత్ జహంగీర్ దర్గాలో గురువారం ముజావర్ల ఆధ్వర్యంలో పాతేహల ముజావర్లు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎం. సత్యనారాయణ పాల్గొని జహంగీర్ పీర్ పాతేహల సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.