SRD: సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్పేటలో బుధవారం అయ్యప్ప స్వామి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగాధర్ శర్మ వేదమంత్రోచ్ఛారణలతో పూజా కార్యక్రమాలను నిర్వహించగా, అనంతరం అయ్యప్ప స్వామి విగ్రహాన్ని గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా తీసుకువెళ్లారు.