KMM: వైరాలో ఈనెల 31న నిర్వహించే అరుణోదయ అర్థ శతాబ్ది సభను జయప్రదం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ మహిళా నేతలు కోరారు. గురువారం కోరట్లగూడెం గ్రామంలో అరుణోదయ అర్థ శతాబ్ది సభకు సంబంధించిన కరపత్రాలను మహిళా నేతలు ఆవిష్కరించారు. అరుణోదయ అర్థ శతాబ్ది సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని పేర్కొన్నారు.