MDK: మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఎస్పీ డివి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సిబ్బందికి ఎన్నికలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాటు చేశామన్నారు.