మంచిర్యాల జిల్లా SC సెల్ ఛైర్మన్గా పైడిమల్ల నర్సింగ్ను TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. ఈ సందర్బంగా శనివారం రాష్ట్ర SC సెల్ ఛైర్మన్ కవ్వం పల్లి సత్యనారాయణ, వైస్ ఛైర్మన్ సుదర్శన్ రావులు నర్సింగ్కు నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకంతో పదవిని ఇచ్చినందుకు కార్మిక శాఖ మంత్రి వివేక్కి కృతజ్ఞతలు తెలిపారు.